Simhachalam Chandanotsavam
-
#Devotional
Simhachalam Chandanotsavam : నేడు సింహాద్రి అప్పన్న చందనోత్సవం
సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక చందనోత్సవం సోమవారం అంగరంగవైభవంగా ప్రారంభమైంది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే అప్పన్న నిజరూప దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో సింహగిరికి తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. సోమవారం తెల్లవారుజామున ఆలయ అనువంశిక ధర్మకర్త పి. అశోక్ గజపతిరాజు, ఆయన కుటుంబ సభ్యులు స్వామివారికి తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున […]
Date : 20-04-2026 - 10:14 IST -
#Andhra Pradesh
Simhachalam Chandanotsavam: సింహాచలం చందనోత్సవం ఏర్పాట్లపై మంత్రి సమీక్ష
Simhachalam Appana Temple సింహాచలం చందనోత్సవం ఏర్పాట్లపై విశాఖపట్నం జిల్లా ఇంచార్జ్ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి చందనోత్సవం ఏర్పాట్లపై చర్చించారు. చందనోత్సవంలో సాధారణ భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచనలు చేశారు. టికెట్ల జారీలో ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వొద్దని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమీక్షలో ఎమ్మెల్యేలు కొన్ని కీలక సూచనలు చేశారు. సింహాచలం లక్ష్మీనృసింహ స్వామి చందనోత్సవం ఏప్రిల్ 20న జరగనుంది. […]
Date : 25-03-2026 - 11:20 IST -
#Andhra Pradesh
AP Temple Tragedies : ఎందుకు.. ఏపీలో వరుసగా దేవాలయాల్లో విషాద ఘటనలు ?
AP Temple Tragedies : నేడు విశాఖ సింహాచలం చందనోత్సవం (Simhachalam Chandanotsavam)లో గోడకూలి ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు
Date : 30-04-2025 - 1:07 IST