Sikkim Flash Floods
-
#Speed News
Sikkim Flash Flood: సిక్కింలో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన 1200 ఇళ్లు..!
సిక్కింలో ఆకస్మిక వరదల (Sikkim Flash Flood) కారణంగా ఇప్పటివరకు 41 మంది మరణించారు. దాదాపు 1200 ఇళ్లు కొట్టుకుపోయాయి. 15 మంది ఆర్మీ సిబ్బందితో సహా 103 మందిని సెర్చ్ చేస్తున్నారు.
Date : 07-10-2023 - 9:10 IST -
#India
102 Missing: సిక్కింలో వరద బీభ్సతం, 102 మంది గల్లంతు
22 మంది సైనిక సిబ్బందితో సహా 102 మంది తప్పిపోయినట్లు అధికారులు గురువారం తెలిపారు.
Date : 05-10-2023 - 12:58 IST -
#Speed News
Sikkim Flash Floods: భారీ వరదలకు సిక్కిం అతలాకుతలం.. 8 మంది మృతి
సిక్కింలో భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదల (Sikkim Flash Floods) కారణంగా కనీసం ఎనిమిది మంది మరణించారు. 22 మంది ఆర్మీ సిబ్బందితో సహా 69 మంది ఇప్పటికీ కనిపించలేదు.
Date : 05-10-2023 - 6:58 IST