Sikkim Cloud Burst
-
#Speed News
Sikkim Flash Floods: భారీ వరదలకు సిక్కిం అతలాకుతలం.. 8 మంది మృతి
సిక్కింలో భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదల (Sikkim Flash Floods) కారణంగా కనీసం ఎనిమిది మంది మరణించారు. 22 మంది ఆర్మీ సిబ్బందితో సహా 69 మంది ఇప్పటికీ కనిపించలేదు.
Date : 05-10-2023 - 6:58 IST