Sidhharth Pandey
-
#South
Vande Bharat Train: వందే భారత్ ట్రైన్‌కు బదులుగా మరో ట్రైన్.. ట్విటర్ వేదికగా ఆవేదన వెలుబుచ్చిన ప్రయాణికుడు ..
వందే భారత్ పేరుతో మరో రైలు రావడంతో సిద్ధార్ద పాండే షాకయ్యాడు. అందులో టాయిలెట్ అద్వాన్నంగా ఉంది, బోగీలోనూ అసౌకర్యంగా ఉంది. దీంతో తన ఆవేదనను సిద్ధార్ద పాండే ట్విట్టర్ వేదికగా వెలుబుచ్చాడు.
Date : 19-06-2023 - 7:21 IST