Siddhi Vinayaka Bajaj
-
#automobile
Siddhi Vinayaka Bajaj: చేతక్ 3501 & 3502 ను విడుదల
చేతక్ 3501 & 3502 ను రసూల్‌పురా మెట్రో స్టేషన్ సమీపంలోని బేగంపేట చేతక్ సిఈసి షోరూమ్‌లో ఆవిష్కరించింది. ఎలక్ట్రిక్ మొబిలిటీలో ఒక ముందడుగును చేతక్ 3501 & 3502 సూచిస్తాయి.
Published Date - 06:54 PM, Wed - 12 February 25