Siddharth
-
#Cinema
Cauvery Row : హీరో సిద్ధార్థ్‌కు తగిలిన ‘కావేరి’ సెగ..
‘తమిళనాడుకు మా నీళ్లు పోతున్నాయి. ఇక్కడ తమిళ సినిమా గురించి ప్రెస్ మీట్ జరుపుతున్నారు. ఇలాంటి సమయంలో మీకు ఇవన్నీ అవసరమా?’ అని నటుడు సిద్ధార్థ్‌ను నిరసనకారులు ప్రశ్నించారు
Date : 29-09-2023 - 12:03 IST -
#Cinema
Brahmanandam : బ్రహ్మానందం రెండో తనయుడి వివాహం.. కేసీఆర్‌కు ప్రత్యేక పిలుపు..
ఇటీవల బ్రహ్మానందం రెండో తనయుడు సిద్దార్థ్‌కి హైదరాబాద్ లోని ప్రముఖ డాక్టర్ పద్మజ వినయ్ కుమార్తె డాక్టర్ ఐశ్వర్యతో నిశ్చితార్థం అయింది. త్వరలో వీరి వివాహం జరగనుంది.
Date : 29-07-2023 - 7:57 IST -
#Cinema
Siddharth: డబ్బు కంటే ఆనందానికి ప్రాధాన్యత ఇవ్వాలనేది నా పాలసీ: బొమ్మరిల్లు సిద్దార్థ్
తను డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వనంటున్నాడు హీరో సిద్దార్థ్.
Date : 08-06-2023 - 11:17 IST -
#Cinema
Siddharth’s Takkar Teaser: సెక్స్ అయితే ఓకే కానీ.. ప్రేమ, పెళ్లి వద్దు!
మహాసముద్రం లో చివరిసారిగా కనిపించిన హీరో సిద్ధార్థ్ (Siddharth) టక్కర్ (Takkar) అనే కొత్త చిత్రంతో వస్తున్నాడు
Date : 18-04-2023 - 11:42 IST -
#Cinema
Siddharth: హీరో సిద్దార్థ్‌కు ఎయిర్‌పోర్టులో అవమానం.. ఏం జరిగిందంటే..?
బొమ్మరిల్లు ఫేం సిద్దార్థ్ (Siddharth)కు మధురై ఎయిర్‌పోర్టులో అవమానం జరిగింది. ప్రముఖ సౌత్ నటుడు సిద్ధార్థ్ (Siddharth) విమానాశ్రయ సిబ్బంది, సీఐఎస్‌ఎఫ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో తన తల్లిదండ్రులను అనవసరంగా వేధించారంటూ సిద్ధార్థ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్ చేశాడు.
Date : 28-12-2022 - 12:10 IST -
#South
Twitter: సిద్ధార్థ్ ఖాతాను నిలిపివేయండి: జాతీయ మహిళా కమిషన్
నటుడు సిద్ధార్థ్ సామాజిక మాధ్యమాల్లో ఇటీవల వెల్లడించిన అభిప్రాయాలు వివాదాస్పదం అయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్ ను పంజాబ్ లో అడ్డగించడాన్ని భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఖండించింది.
Date : 10-01-2022 - 3:34 IST