Siddharth Anand
-
#Cinema
Deepika Padukone: దీపిక రేర్ యాక్టర్ : సిద్ధార్థ్ ఆనంద్
షారుఖ్ ఖాన్, దీపిక పదుకోన్, జాన్ అబ్రహామ్ నటిస్తున్న పఠాన్ సినిమాకు సంబంధించి ప్రతి అంశాన్ని జాగ్రత్తగా తీర్చిదిద్దుతోంది యష్ రాజ్ ఫిల్మ్స్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు.
Published Date - 09:08 PM, Wed - 27 July 22