Siddham Meeting
-
#Andhra Pradesh
CM Jagan: ఫ్యాన్ ఇళ్లలో , సైకిల్ బయట, టీ గ్లాస్ సింక్‌లో : వైఎస్ జగన్
ఫ్యాన్ ఎప్పుడూ ఇళ్లలోనే ఉండాలి, సైకిల్ బయట పెట్టాలి, టీ గ్లాస్‌ను సింక్‌లో వేయాలి ఇది జగన్ నినాదం. ఆంధ్రప్రదేశ్ లో త్రిముఖ పోటీ నేపథ్యంలో వైసిపి, టీడీపీ, జనసేన పోటీ పడుతున్నాయి. టీడీపీ, జనసేన మిత్రపక్షాలుగా బరిలోకి దిగుతుండటం ఖాయమైంది. ఈ ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోటీకి దిగుతుంది.
Date : 18-02-2024 - 9:28 IST -
#Andhra Pradesh
AP : చంద్రబాబు అండ్ కోపై యుద్దానికి నేను సిద్ధం..మీరు సిద్ధమా..? – జగన్
దెందులూరు(Denduluru )లో జరిగిన ‘సిద్ధం’ (Siddham Meeting) సభలో మరోసారి సీఎం జగన్ (CM Jagan) ప్రతిపక్ష పార్టీల ఫై విరుచుకపడ్డారు. తోడేళ్లన్నీ ఏకమయ్యాయి..ఒంటరి వాడైనా జగన్ ను ఓడించాలని చూస్తున్నాయి..కానీ వాటికీ తెలియదు జగన్ వెనుక ప్రజా సైన్యం ఉందని..ప్రజా సైన్యం ముందు ఎన్ని తోడేళ్ళు కలిసిన ఏమి చేయలేవని..రాబోయే ఎన్నికల యుద్ధంలో మీరు (ప్రజలు) కృష్ణుడైతే నేను అర్జునుడిని. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే ఆయుధాలుగా కౌరవ సైన్యంపై యుద్ధం చేద్దాం. నా కుటుంబ […]
Date : 03-02-2024 - 9:05 IST -
#Andhra Pradesh
Perni Nani : జగన్ కోసం డ్రైవర్ గా మారిన మాజీ మంత్రి
ఈసారి 175 కు 175 సాధించాలని జగన్ (Jagan) పట్టుదలతో ఉన్నారు..అందుకోసం ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఓ పక్క అభ్యర్థులను ప్రకటిస్తూనే మరోపక్క ప్రచారం మొదలుపెట్టారు. సిద్ధం (Siddham ) పేరుతో వరుసగా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ వస్తున్నారు. మరికాసేపట్లో దెందులూరులో సభ జరగబోతుంది. ఈ సభకు పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. 110 ఎకరాల్లో ఏర్పాట్లను పూర్తి చేశారు. అలాగే సభా ప్రాంగణంలో 12 ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు […]
Date : 03-02-2024 - 3:15 IST