Shubha Muhurth
-
#Devotional
Govardhana puja : గోపూజ ముహూర్తం, పూజా విధానం, ప్రాముఖ్యత..!!
ప్రతిఏడాది దీపావళి మరుసటి రోజు గోవర్దన పూజ జరుపుకుంటారు. హిందూమతంలో గోవర్దన పూజకు ప్రత్యేక స్థానంఉంది.
Date : 26-10-2022 - 4:31 IST -
#Devotional
Diwali : దీపావళి అమావాస్య ముహూర్తం, ఆరాధన విధానం, ప్రాముఖ్యత, పరిహారాలు ఇవే..!!
కార్తీక అమావాస్యను దీపావళి అమావాస్య అని కూడా అంటారు. కార్తీక అమావాస్య 2022 అక్టోబర్ 25 న జరుపుకుంటారు.
Date : 23-10-2022 - 6:12 IST -
#Devotional
Diwali : దీపావళి శుభముహుర్తం, పూజాసామాగ్రి, పూజా విధానం, ప్రత్యేకత…!!
దీపావళి పండుగ అక్టోబర్ 24, 2022 సోమవారం దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. దీపావళి పూజ సమయంలో ముహూర్తం, లగ్న, శుభ, అశుభకరమైన చౌఘాడియా ముహూర్తాన్ని తప్పక పాటించాలి.
Date : 22-10-2022 - 5:06 IST -
#Devotional
Dussehra 2022 : విజయదశమి పూజా విధానం, ముహూర్తం, ప్రాముఖ్యత..!!
అశ్వినీ మాసంలో శుక్ల పక్షం 10వ రోజున దసరా పండుగ జరుపుకుంటారు. ఈసారి అక్టోబర్ 5వ తేదీ బుధవారం వచ్చింది.
Date : 05-10-2022 - 6:00 IST -
#Devotional
Krishna Janmashtami 2022: ఈ ఏడాది శ్రీకృష్ణజన్మాష్టమి ఎప్పుడు వస్తుంది..ఈ మంత్రం జపిస్తే…కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది..!!
శ్రావణం తర్వాత భాద్రపద మాసం వస్తుంది. భాద్రపదలో అనేక ప్రధాన పండుగలు వస్తాయి, అందులో శ్రీకృష్ణ జన్మాష్టమి కూడా ఒకటి. హిందూమతంలో కృష్ణ జన్మాష్టమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
Date : 10-07-2022 - 6:00 IST