Shraddha Walkar
-
#India
Shraddha Murder: కారాగారంలో నాకు రక్షణ కరువైంది.. బెయిల్ కోసం అఫ్తాబ్ ఏం చేశాడంటే..!
Shraddha Murder: అత్యంత పాశవికంగా తన గర్ల్‌ఫ్రెండ్ శ్రద్ధ వాకర్‌ను హత్య చేసిన నిందితుడు అఫ్తాబ్ పూనా వాలాను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. శ్రద్ధను అత్యంత దారునంగా ముక్కలు ముక్కలుగా చేసిన అఫ్తాబ్‌ను గత నెలలోనే ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అఫ్తాబ్‌ను కోర్టులో హాజరుపరచగా అనంతరం న్యాయమూర్తి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. రక్షణ కరువైంది.. బెయిల్ ఇవ్వాలంటూ.. ప్రస్తుతం అఫ్తాబ్ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాడు. తనకు జైల్లో […]
Date : 16-12-2022 - 8:13 IST