Shoulder Surgery
-
#Andhra Pradesh
Pawan Kalyan: నేడు ముంబై కి పవన్ కల్యాణ్.. భుజానికి సర్జరీ
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ముంబై వెళుతున్నారు. శనివారం ఆయన భుజానికి కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ నిర్వహించనున్నారు. గత నెలాఖరులో ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పవన్ రెండు భుజాలకు వెంటనే సర్జరీలు చేయాలని డాక్టర్లు సూచించారు. ముందుగా శనివారం రోజు ఒక భుజానికి సర్జరీ చేస్తారు, ఆ తర్వాత మళ్లీ కొద్ది రోజుల విరామం తర్వాత మరో భుజానికి శస్త్రచికిత్స చేయనున్నారు. […]
Date : 10-07-2026 - 10:39 IST