Shoots
-
#Sports
Paris Olympics 2024: భారత్ కు మరో పతాకం
పారిస్ ఒలింపిక్స్-2024లో మను భాకర్ భారత్‌కు తొలి పతకాన్ని అందించింది. అయితే ఈ రోజు మంగళవారం కూడా మను తన అద్భుతమైన ఆటతో భారత్‌కు మళ్లీ పతకం సాధించింది. ఈసారి మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి కాంస్య పతకం సాధించారు. ఈ గేమ్‌లలో భారత్‌కు ఇది రెండో పతకం. 2012 తర్వాత తొలిసారి షూటింగ్‌లో భారత్‌కు రెండు ఒలింపిక్ పతకాలు దక్కాయి.
Date : 30-07-2024 - 1:59 IST -
#Cinema
Rashmika Mandanna: శ్రీవల్లి షూట్స్ బిగిన్.. పుష్ప2 సెట్ నుంచి రష్మిక ఫొటో షేర్
అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న ‘పుష్ప: ది రూల్’ చిత్రం షూటింగ్‌ను రష్మిక మందన్న ప్రారంభించారు
Date : 28-06-2023 - 5:22 IST -
#India
Back to work : వర్క్ మోడ్ లోకి షారుఖ్.. త్వరలోనే కెమెరా ముందుకు!
షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్, కుమారుడు ఆర్యన్ ఖాన్ గత రెండు నెలలుగా చాలా ఇబ్బందులు పడ్డారు. డ్రగ్స్ కారణంగా షారుక్ ఖాన్ ఫ్యామిలీ తీవ్ర మానసిక ఒత్తిళ్లకు గురయ్యారు.
Date : 18-11-2021 - 3:32 IST