Shivraj Government
-
#India
FIR On Priyanka Gandhi : 41 జిల్లాల్లో ప్రియాంకాగాంధీ, కమల్‌నాథ్‌లపై ఎఫ్‌ఐఆర్.. “50 శాతం కమీషన్” లేఖపై రగడ
FIR On Priyanka Gandhi : మధ్యప్రదేశ్ పాలిటిక్స్ హీటెక్కాయి.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, మధ్యప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్ నాథ్, పీసీసీ మాజీ చీఫ్ అరుణ్ యాదవ్, సీనియర్ నేత జైరాం రమేష్‌లపై భోపాల్, ఇండోర్, గ్వాలియర్ సహా 41 జిల్లాల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.
Published Date - 10:15 AM, Sun - 13 August 23