Shirtless Photo
-
#Cinema
Shah Rukh Khan: కొడుకు కోసం చొక్కా విప్పేసిన బాలీవుడ్ హీరో.. ఎందుకో తెలుసా?
తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు షారుఖ్. నాలుగేళ్ళ తర్వాత వరుసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు కింగ్ ఖాన్. పఠాన్, జవాన్, డంకి సినిమాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ కు తానే బాద్షా అని మరో సారి నిరూపించాడు. పఠాన్, జవాన్ సినిమాలు వెయ్యి కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేశాయి. డంకి సినిమా పర్లేదు అనిపించుకున్నపటికీ […]
Date : 26-02-2024 - 9:00 IST