Shiridi
-
#India
Bharat Jodo Yatra : రాహుల్ గాంధీని సాయిబాబాతో పోల్చిన రాబర్ట్ వాద్రా…!!
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా ముందుకు సాగుతుంది. ఈ యాత్రలో వేలాది మంది ప్రజలు పాల్గొంటున్నారు. అయితే రాహుల్ చేపట్టిన యాత్రపై ఆయన బావ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’లో వేలాది మంది ప్రజలు చేరడం వల్ల దేశంలో మార్పు వస్తుందని వాద్రా అన్నారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని షిర్డీ పట్ణణంలో సాయిబాబా ఆలయంలో ప్రార్థనలు చేసేందుకు వచ్చారు […]
Date : 31-10-2022 - 10:38 IST