Shikhar Dhawans Retirement
-
#Sports
Shikhar Dhawans Retirement: శిఖర్ ధావన్ రిటైర్మెంట్ పై రోహిత్, విరాట్ స్పందన
2022 డిసెంబర్ 10న భారత్ తరఫున ధావన్ తన చివరి మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి అతను జట్టుకు దూరమయ్యాడు. పునరాగమనం చేసేందుకు ప్రయత్నించినా కుర్రాళ్ళ ఎంట్రీతో అది సాధ్యపడలేదు. చివరకు 38 ఏళ్ల వయసులో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ధావన్ రిటైర్మెంట్ ప్రకటనపై కోహ్లీ, రోహిత్ సోషల్ మీడియా సైట్ ఎక్స్ ద్వారా అతని సేవలకు గానూ కృతజ్ఞతలు తెలిపారు.
Published Date - 03:15 PM, Sun - 25 August 24