Shebaz Sharif
-
#World
పాక్ లో వ్యతిరేకత మొదలయింది.
Pakistan Crisis పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన సమస్యను అధిగమించేందుకు దాయాది పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీంతో షెహబాజ్ షరీఫ్ సర్కారు వెంటనే లీటర్ పెట్రోల్‌పై ధరలను తగ్గించింది. గురువారం ఇంధన ధరలు పెంచగా.. 24 గంటల్లోనే దానిని సమీక్షించింది. దీంతో ధరలు కాస్త తగ్గించడంతో సామాన్యులకు కొంత మేర ఉపశమనం కలిగే అవకాశం ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత నుంచి పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. పశ్చిమాసియా […]
Date : 04-04-2026 - 1:00 IST -
#Trending
USA : పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్‌కి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లేఖ
USA: పాకిస్థాన్(Pakistan) నూతన ప్రధాని షెబాజ్ షరీఫ్(Prime Minister Shebaz Sharif)కు అమెరికా(America) అధ్యక్షుడు జో బైడెన్(President Joe Biden) లేఖ(letter) రాశారు. ప్రపంచ, ప్రాంతీయ సవాళ్లను పరిష్కరించే విషయంలో పాకిస్థాన్‌కు అమెరికా నిరంతర మద్దతు ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ శాంతి, భద్రతలకు ఇరుదేశాల మధ్య సంబంధాలు కీలకమని అన్నారు. అందరికీ మెరుగైన విద్య, వైద్యం, భద్రత, ఆర్థిక వృద్ధి విషయంలో భాగస్వామ్యం కొనసాగుతుందని బైడెన్ పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజలతో పాటు […]
Date : 30-03-2024 - 12:22 IST