Sharmila Son Rajareddy Wedding Date
-
#Telangana
YS Sharmila meet CM Revanth : సీఎం రేవంత్ కలిసిన షర్మిల..నెక్స్ట్ చంద్రబాబేనా..?
వైస్ షర్మిల (YS Sharmila )..తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth) ని కలిసింది. రేవంత్ రెడ్డి.. సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్ట మొదటిసారిగా షర్మిల భేటీ కావడం జరిగింది. శనివారం సాయంత్రం సీఎం ఇంటికి వెళ్లిన షర్మిల.. రేవంత్ రెడ్డిని కలిసి తన కుమారుడి (Raja Reddy) వివాహానికి (Wedding) రావాల్సిందిగా కోరారు..ఈ మేరకు పెళ్లి కార్డు ను రేవంత్ కు అందజేశారు. రీసెంట్ గా షర్మిల కాంగ్రెస్ పార్టీ […]
Date : 06-01-2024 - 8:21 IST -
#Andhra Pradesh
YS Sharmila : అన్నతో ముగిసిన చెల్లెమ్మ భేటీ..
ఏపీ సీఎం జగన్ (Jagan) తో ఈ రోజు ఆయన సోదరి షర్మిల (Sharmila) దాదాపు మూడేళ్ల తర్వాత భేటీ అయ్యింది. తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి కుటుంబ సమేతంగా హాజరుకావాలని కోరింది. కుమారుడి వివాహానికి ఆహ్వానించేందుకు జగన్ నివాసానికి వెళ్లి ఆహ్వానించింది. దాదాపు 25 నిమిషాల పాటు తాడేపల్లి నివాసంలో ఉన్న షర్మిల.. తాడేపల్లి నుండి విజవాడ నోవోటల్ హోటల్ చేరుకుంది. షర్మిలతో పాటు సీఎం నివాసానికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సైతం వెళ్లారు. […]
Date : 03-01-2024 - 7:02 IST