Shanmukh Jashwanth
-
#Speed News
Shanmukh Jashwanth: దీప్తితో షణ్ముఖ్ బ్రేకప్.. అసలు రీజన్ ఇదే..!
సాఫ్ట్వేర్ డెవలపర్, సూర్య వంటి వెబ్ సిరీస్‌లతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్నాడు. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, డ్యాన్స్ వీడియోలతో పాపులర్ అయిన షణ్ముఖ్, ఇటీవల తెలుగు బిగ్‌బాస్ 5వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ రియాలిటీ షో ఎవరి లైఫ్‌ను ఎలా మారుస్తుందో చెప్పలేం. ఈ రియాలిటీ షో ఎంతోమందికి ఫేమ్ తెచ్చిపెట్టింది. దీంతో షణ్ముఖ్ కూడా బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇవ్వడంతో […]
Published Date - 01:03 PM, Tue - 15 February 22