Shankaravam
-
#Andhra Pradesh
Lokesh: రేపటి నుంచి లోకేశ్ మలివిడత శంఖారావం యాత్ర..వివరాలు..
Nara Lokesh: టీడీపీ యువనేత నారా లోకేశ్ మలివిడత శంఖారావం యాత్ర(shankaravam yatra) చేపడతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాయలసీమ(Rayalaseema)లో పార్టీ కేడర్ ను సమాయత్తం చేయడానికి గురువారం (ఈ నెల 7) హిందూపురం(Hindupuram) నుంచి యాత్రకు శ్రీకారం చుడతారని తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికలను ఏవిధంగా ఎదుర్కోవాలనే అంశంపై కేడర్ కు యువనేత దిశానిర్దేశం చేస్తారని పార్టీ నేతలు వివరించారు. ఈ సందర్భంగా మన టీడీపీ(tdp), బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాల అమలులో […]
Published Date - 02:05 PM, Wed - 6 March 24