Shani Tips
-
#Devotional
Shani Puja: శని పూజ చేసిన తర్వాత స్నానం చెయ్యొచ్చా.. పెద్దలు ఏం చెబుతున్నారంటే?
Shani Puja: దేవుళ్లను మనం కొలిచే ముందు పవిత్రంగా స్నానం చేసుకొని దేవాలయాలకు వెళుతుంటాం. అక్కడ కొలువై ఉన్న దేవుళ్లను పూజించుకొని ఇళ్లకు చేరుకుంటే ఉంటాం.
Date : 07-11-2022 - 6:30 IST -
#Devotional
Shani Nivaran: శనిదోషం పోవాలంటే రావి చెట్టుకు ఈ పూజలు చెయ్యండి!
Shani Nivaran: సాధారణంగా చాలామంది శనీశ్వరుడి పేరు వినగానే భయపడిపోతూ ఉంటారు. మరికొందరు మాత్రం శనీశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు.
Date : 23-10-2022 - 6:30 IST -
#Devotional
Shanidev Blessings: సుఖసంతోషాలు అష్టైశ్వర్యాలు కావాలా.. అయితే శని దేవుని ఈ విధంగా పూజించాల్సిందే?
Shanidev Blessings: చాలామంది శనీశ్వరుడు పేరు వినగానే భయపడిపోతూ ఉంటారు. అంతేకాకుండా కొంతమంది శని దేవుడిని పూజించాలి అన్న కూడా భయపడుతూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా వారి జాతకంలో శని దేవుని ప్రభావం ఉండకూడదని కోరుకుంటూ ఉంటారు.
Date : 11-10-2022 - 8:30 IST -
#Devotional
Shani Dev: ఆ టీ తాగితే జాతకంలో శని దోషం తొలగిపోతుందట.. నిజమేమిటంటే?
సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా శని దేవుని కోపానికి కారకులు కాకూడదని,అలాగే శని దేవుని యొక్క దోషాలు కూడా ఉండకూడదు అని దేవుళ్లను ప్రార్థిస్తూ అందుకు తగిన విధంగా పూజలు పునస్కారాలు కూడా చేస్తూ ఉంటారు.
Date : 02-10-2022 - 5:00 IST