Shamshabad Airport
-
#Telangana
Drones : శంషాబాద్ విమానాశ్రయం పరిధిలో డ్రోన్లపై నిషేధం
ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వచ్చిందని, జూన్ 9వ తేదీ వరకు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రయాణికుల భద్రత, విమానాల రాకపోకలలో అంతరాయం లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని కమిషనర్ తెలిపారు.
Date : 10-05-2025 - 5:10 IST -
#Speed News
Warning : శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
Warning : "విమానాశ్రయంలో బాంబులు పెట్టాం, ఏ క్షణమైనా పేలుస్తాం" అని చెప్పడమే కాకుండా, ఆ బెదిరింపులకు "పాక్ స్లీపర్ సెల్" బాధ్యత వహించిందని పేర్కొనడం అధికారులు మరింత అప్రమత్తం అయ్యేలా చేసింది
Date : 09-05-2025 - 7:42 IST -
#Telangana
TGSRTC : శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ప్రయాణం ఇక సులభం..
TGSRTC : హైదరాబాద్ నగరవాసులకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణం ఇక సులభం కానుంది. టీజీఎస్ ఆర్టీసీ (TGS RTC) కొత్తగా పుష్పక్ బస్సు సర్వీసులను ప్రారంభించింది. జేబీఎస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ల నుంచి ఎయిర్‌పోర్ట్‌కు ఈ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో క్యాబ్ ఛార్జీల భారాన్ని భరించాల్సిన అవసరం లేకుండా ప్రజలు ఆర్టీసీ సేవలను సౌకర్యంగా ఉపయోగించుకోవచ్చు.
Date : 12-02-2025 - 10:59 IST -
#Speed News
Republic Day : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అలర్ట్
Republic Day : హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్(Hyderabad Shamshabad Airport)లో సైతం భద్రతా చర్యలు మరింత కఠినతరం చేశారు
Date : 22-01-2025 - 10:26 IST -
#Telangana
Haryana Governor Dattatreya : దత్తాత్రేయ కాన్వాయ్ కు ప్రమాదం
Haryana Governor Dattatreya : హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న సమయంలో, శంషాబాద్ ఎయిర్పోర్టు కు వెళ్తుండగా జరిగింది
Date : 21-10-2024 - 10:30 IST -
#Telangana
Indigo Flight : 5 గంటలుగా విమానంలో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
Indigo Flight : ప్రయాణికులు తక్షణమే ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ప్రయాణికుల విశ్వాసానికి దెబ్బతీస్తాయి
Date : 20-10-2024 - 7:02 IST -
#Speed News
Kavitha : శంషాబాద్ ఎయిర్ పోర్టుకు కవిత..బీఆర్‌ఎస్ శ్రేణులు ఘనస్వాగతం
భర్త అనిల్, కుమారుడు, సోదరుడు కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలతో కలిసి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన కవిత శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యారు.
Date : 28-08-2024 - 5:56 IST -
#Telangana
Leopard : హమ్మయ్య..’చిరుత’ చిక్కింది
శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో అది బోనులో చిక్కడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు
Date : 03-05-2024 - 10:06 IST -
#Telangana
CM Revanth Flight Emergency Landing : సీఎం రేవంత్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం..
ఈ సభకు హాజరైందుకు గాను సీఎం రేవంత్ రెడ్డి తో పాటు దీపాదాస్ మున్షీ, భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ తదితరులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి మధ్యాహ్నం 2.30గంటకు ఫ్లైట్ నంబర్ 6e 5099 ఇండిగో విమానం ఎక్కారు
Date : 17-03-2024 - 5:19 IST -
#Telangana
Huge Drugs Caught : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మహిళ నుండి భారీగా హెరాయిన్ పట్టివేత
డ్రగ్స్ (Drugs ) విషయంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఉక్కుపాదం మోపింది..ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad) లో డ్రగ్స్ అనేవి కనిపించకూడదని, వినిపించకూడదని..డ్రగ్స్ వాడేవారిపై..సరఫరా చేసేవారిపై అస్సలు వదలొద్దని..దీనివెనుక ఎంత పెద్ద వారు ఉన్న వదిలిపెట్టకూడదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక ఆదేశాలు జారీ చేసారు. దీంతో అధికారులు , పోలీసులు ప్రతి రోజు అనేక సోదాలు చేస్తూ పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంటున్నారు. We’re now on WhatsApp. Click […]
Date : 21-01-2024 - 7:46 IST -
#Speed News
Hyderabad: ప్రయాణ రాకపోకల్లో హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ రికార్డ్, 1 రోజులోనే 77 వేల మంది ప్రయాణం
Hyderabad: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చడంలో కొత్త ట్రెండ్‌ను కొనసాగించింది. రికార్డు స్థాయిలో అత్యధిక సంవత్సరానికి (YTD) సంఖ్యలను సాధించింది. డిసెంబర్ 31, 2023 నాటికి RGIA వద్ద YTD ప్యాసింజర్ ట్రాఫిక్ 18.6 మిలియన్ల మార్కును అధిగమించించింది. ఈ మేరకు GMR ఎయిర్‌పోర్ట్స్ విడుదల చేసిన డిసెంబర్ 2023 నెలవారీ ట్రాఫిక్ డేటా వెల్లడించింది. 2024 ఆర్థిక సంవత్సరం YTDలో ప్రతి నెలా విమానాశ్రయం సుమారు 2 మిలియన్ల మంది […]
Date : 17-01-2024 - 8:27 IST -
#Speed News
GMR School of Aviation : విమానాల నిర్వహణపై ఇంజినీరింగ్ కోర్సు.. జీఎంఆర్ ఏవియేషన్ స్కూల్ ఏర్పాటు
GMR School of Aviation : జీఎంఆర్ సంస్థ శంషాబాద్ విమానాశ్రయ ప్రాంగణంలో ఏవియేషన్ స్కూల్‌ను ఏర్పాటు చేసింది.
Date : 10-01-2024 - 9:00 IST -
#Speed News
Hyderabad to Muscat: హైదరాబాద్ నుంచి మస్కట్‌కు విమాన సర్వీసులు ప్రారంభం
Hyderabad to Muscat: సలామ్ ఎయిర్ తక్కువ ధర విమానయాన సంస్థ, హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఒమన్‌లోని మస్కట్‌కు నేరుగా విమానాలను ప్రారంభించింది. ప్రతి మంగళ, బుధ, శుక్ర, ఆదివారాల్లో ఈ విమానాలు హైదరాబాద్ నుంచి బయలుదేరాల్సి ఉంటుంది. అయితే, ఈ మార్గాల్లో కార్యకలాపాలు జనవరి 19, 2024న ప్రారంభమవుతాయి. గతంలో హైదరాబాద్ నుంచి సింగపూర్, కొలంబో, రస్ అల్ ఖైమా, ఇతర గమ్యస్థానాల మధ్య ప్రత్యక్ష విమానాలు ప్రారంభించబడ్డాయి. తాజాగా హైదరాబాద్ – మస్కట్‌లను […]
Date : 19-12-2023 - 12:40 IST -
#Telangana
Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు హైజాక్ బెదిరింపు, భద్రతా సిబ్బంది అలర్ట్!
ఈమెయిల్ ద్వారా ఫ్లైట్ హైజాక్ బెదిరింపు సందేశం రావడంతో హైఅలర్ట్ ప్రకటించారు.
Date : 09-10-2023 - 11:58 IST -
#Speed News
Bomb Threat Mail : శంషాబాద్ ఎయిర్ పోర్టు కు బాంబు బెదిరింపు ..అసలు ట్విస్ట్ ఏంటి అంటే..!
శంషాబాద్ ఎయిర్ పోర్టు (Shamshabad Airport) కు బాంబు బెదిరింపు మెయిల్ (Bomb Threat Mail)..ప్రయాణికులను , అధికారులను , విమాన సిబ్బందిని పరుగులు పెట్టించింది. విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తి మెయిల్ చేసాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ భద్రత తనిఖీలు చేపట్టారు. ఎక్కడిక్కడే ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీలు చేయడం..బాంబు స్క్వాడ్ లు విమానాలను చెక్ చేయడం..అనుమానితులను విచారించడం ఇలా అన్ని చేస్తూ వచ్చారు. ఇదిలా ఉండగా బెదిరింపు మెయిల్ వచ్చిన కొద్దిసేపటికే […]
Date : 29-08-2023 - 12:52 IST