Shahid Afridi Daughter
-
#Sports
Pakistan star bowler: పెళ్లి పీటలెక్కనున్న పాక్ ఫాస్ట్ బౌలర్
పాకిస్థాన్ బౌలర్ షాహిన్ ఆఫ్రిది (Shaheen Afridi) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహీద్ ఆఫ్రిది కుమార్తె ఆన్షాను షాహిన్ (Shaheen Afridi) వివాహం చేసుకోబోతున్నాడు. కరాచీలో ఈ పెళ్లి జరగనున్నట్లు ఆఫ్రిది కుటుంబసభ్యులు వెల్లడించారు.
Date : 22-12-2022 - 8:10 IST