Serbian
-
#Health
Expensive Cheese: కిలో జున్నుతో బంగారం కొనొచ్చు, కిలో ఎంతో తెలుసా?
Expensive Cheese: సెర్బియాలోని జెసావికాలో గాడిద పాలతో జున్ను తయారు చేస్తారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీజ్ ఇక్కడ తయారవుతోంది. గాడిద పాలతో తయారు చేసిన జున్ను కిలో రూ.78,800కు విక్రయిస్తున్నారు
Published Date - 08:36 PM, Wed - 25 September 24