September 15
-
#Andhra Pradesh
AP Employees: ఏపీలో ఉద్యోగుల బదిలీల గడువు పొడిగించిన ప్రభుత్వం
ప్రతి ఏడాది మే నెలలో ఉద్యోగుల బదిలీ ఉంటుంది. అయితే ఈసారి ఏపీలో సార్వత్రిక ఎన్నికల కారణంగా ఉద్యోగుల బదిలీ వాయిదాపడింది.ఉద్యోగుల బదిలీల గడువును మరో 15 రోజులు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో బదిలీలను సెప్టెంబర్ 15 వరకు నిర్వహించేందుకు అనుమతినిచ్చింది
Date : 30-08-2024 - 5:14 IST