Sensex Today
-
#India
Stock Markets: చమురు ధరల తగ్గుదలతో మార్కెట్లో కొత్త ఊపు
అంతర్జాతీయంగా సానుకూల సంకేతాల నేపథ్యంలో సోమవారం భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరవచ్చన్న అంచనాలతో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల దిగువకు పడిపోవడం సూచీలకు జోష్ ఇచ్చింది. ఉదయం 9:16 గంటల సమయానికి సెన్సెక్స్ 835 పాయింట్ల లాభంతో 76,250 వద్ద, నిఫ్టీ 251 పాయింట్లు పెరిగి 23,970 వద్ద ట్రేడ్ అయ్యాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్న ఆశాభావంతో ముడి చమురు […]
Date : 25-05-2026 - 10:14 IST -
#Business
స్టాక్‌మార్కెట్లకు చమురు సెగ.. కుప్పకూలిన సెన్సెక్స్
Sensex పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో చమురు ధరలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. దీంతో దేశీయ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ ఏకంగా 2400 పాయింట్ల మేర పడిపోయింది. నిఫ్టీ 24000 దిగువకు చేరింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద ఆరంభంలోనే ఏకంగా రూ. 12 లక్షల కోట్లు ఆవిరైపోయింది. కీలక రంగాల్లోని షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. మార్చి 9వ తేదీన మార్కెట్ పరిస్థితుల గురించి ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. ఇండియన్ స్టాక్ మార్కెట్లు సోమవారం రోజు కుప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీ […]
Date : 09-03-2026 - 10:59 IST -
#Business
Sensex Today: నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్
భారత స్టాక్ మార్కెట్లు సోమవారం ఆల్ రౌండ్ క్షీణతతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:35 గంటల సమయానికి సెన్సెక్స్ 322 పాయింట్లతో 0.42 శాతం క్షీణించి 76,887 వద్ద మరియు నిఫ్టీ 111 పాయింట్లతో 0.47 శాతం క్షీణించి 23,390 వద్ద ఉన్నాయి. నిఫ్టీ బ్యాంక్ కూడా 349 పాయింట్లతో 0.68 శాతం పడిపోయి 51,312 వద్దకు చేరుకుంది.
Date : 24-06-2024 - 12:01 IST