Selling Ganja In Hyderabad
-
#Speed News
Ganja In Hyderabad : హైదరాబాద్‌లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను నాచారం పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 25 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కొండాపూర్‌కు చెందిన కె సుబుధి జాన్సన్ (30), బోరబండకు చెందిన మహ్మద్ సోహైబ్ (21)లు వైజాగ్‌కు చెందిన సుధీర్ సాహూ వద్ద గంజాయి కొనుగోలు చేసి నగరంలో విక్రయించేందుకు సిద్ధమైయ్యారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి వీరిని పోలీసులు పట్టుకున్నారు. వీరు గంజాయిని కిలో రూ.2,000కి కొనుగోలు చేసి, దానిని రూ.15,000కి […]
Published Date - 03:50 PM, Thu - 30 June 22