Security Arrangements
-
#Speed News
Hyderabad : గణేష్ నిమజ్జనానికి సిద్ధం.. ఏర్పాట్లపై సీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
అయితే కొన్ని చోట్ల మూడో రోజే గణేశుడి విగ్రహాలను నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గణేష్ నిమజ్జనానికి సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సంవత్సరం కూడా గత ఏడాది మాదిరిగానే నిమజ్జన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు పోలీసులు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
Published Date - 02:56 PM, Thu - 28 August 25 -
#India
Maha Kumbh Mela : మహాకుంభమేళాకు పోటెత్తిన భక్తులు..
Maha Kumbh Mela : జనవరి 13న ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక వేడుక నేటితో ముగియనుంది. ఈ సందర్భంలో బుధవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు మరింతగా సందర్శనకు చేరుకున్నారు. "హర హర మహాదేవ్" నామస్మరణలతో త్రివేణీ సంగమం ప్రాంతం నిండింది. ఈ వేడుకలో భాగంగా ఘాట్లు శివ నామస్మరణతో మార్మోగుతున్నాయి.
Published Date - 09:41 AM, Wed - 26 February 25 -
#Andhra Pradesh
Haindava Sankharavam : భద్రతా వలయంలో విజయవాడ.. ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Haindava Sankharavam : గన్నవరం మండలం కేసరపల్లి వద్ద మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగనుంది. హిందూ సమాజం ఆకాంక్షలపై దేశభక్తి, దైవభక్తి, సేవాభావం ఉన్న ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్తలు ఇందులో మాట్లాడతారని వీహెచ్‌పీ ఏపీ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
Published Date - 11:13 AM, Sun - 5 January 25 -
#Speed News
CM Revanth Reddy: నేడు కొడంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: మద్దూరు, రేగడి మైలారం గ్రామాల్లో పలు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన , ప్రారంభోత్సవాలు చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమాలలో భాగంగా, అభివృద్ధి పనులు, వాటి ప్రాముఖ్యత, అలాగే ప్రాంతం యొక్క సంక్షేమం కోసం చేపట్టాల్సిన చర్యలపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు.
Published Date - 10:23 AM, Sat - 26 October 24 -
#India
PM Modi: నేడు శ్రీనగర్‌లో ప్రధాని మోదీ పర్యటన.. పలు కార్యక్రమాలకు శంకుస్థాపన..!
జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 35ఎ, 370లను తొలగించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తొలిసారి కాశ్మీర్‌కు వెళ్తున్నారు.
Published Date - 09:55 AM, Thu - 7 March 24