Securities
-
#India
RBI Announces Mobile App: ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడులు పెట్టేందుకు ఆర్‌బీఐ మొబైల్ యాప్‌ను ప్రకటించింది
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైల్ డైరెక్ట్ స్కీమ్ కోసం డెడికేటెడ్ మొబైల్ అప్లికేషన్‌ను లాంచ్ చేస్తుంది. ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు
Date : 05-04-2024 - 4:03 IST