Secure-by-design
-
#Technology
Play Store : ఆండ్రాయిడ్ యూజర్ల భద్రత కోసం ప్లేస్టోర్ కీలక నిర్ణయం
2025 వార్షిక నివేదిక ప్రకారం, గూగుల్ నిబంధనలను ఉల్లంఘిస్తూ, వినియోగదారులను మోసం చేస్తున్న యాప్‌లపై ఈ కఠిన చర్యలు తీసుకున్నారు. కేవలం యాప్స్‌ను తొలగించడమే కాకుండా, హానికరమైన సాఫ్ట్‌వేర్‌లను రూపొందిస్తున్న సుమారు 80,000 డెవలపర్ అకౌంట్లను కూడా గూగుల్ శాశ్వతంగా బ్లాక్ చేసింది
Date : 21-02-2026 - 9:00 IST