Secondarytag
-
#Technology
Twitter : మస్క్ మరో కొత్త ప్రకటన…ట్విట్టర్ లో నాయకులు, సెలబ్రిటీల ప్రొఫైల్ పై స్పెషల్ ట్యాగ్…!!
ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఒక్కపక్కన ఉండటం లేదు. ఏదొక కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. సీఈవో పరాగ్ అగర్వాల్ తోపాటు సహా ఎగ్జిక్యూటివ్ లను తొలిగింపు, బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్స్ ఇలా ఒకదాని తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పుడు మరో కొత్త నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే..ట్విట్టర్ లో రాజకీయ నాయకులు, సెలబ్రిటీల ప్రొఫైల్ పై సెంకడరీ ట్యాగ్ లను తీసుకురావడం గురించి ప్రకటించారు. మస్క్ చెబుతున్న సెకండరీ ట్యాగ్ […]
Date : 02-11-2022 - 9:53 IST