Scientists Warned
-
#World
Corona: చైనా అలా చేసినందు వల్లే కరోనా పడగ విప్పుతోందా ? వైజ్ఞానిక నిపుణుల వార్నింగ్ బెల్స్..!
చైనాలో కరోనా (Corona) గురించి భయానక నివేదికలు బయటకు వస్తున్నాయి. వీటి ప్రకారం.. కరోనా (Corona) ఒమైక్రోన్ వేరియంట్ యొక్క సబ్-వేరియంట్ "BF.7" చైనాలో వినాశనం సృష్టిస్తోంది. పరిస్థితి ఎలా మారిందంటే.. రోడ్ల కంటే ఆసుపత్రుల్లోనే రద్దీ ఎక్కువగా ఉంది.అయినా చైనా ప్రభుత్వం ఎప్పుడూ తన దేశ అంతర్గత వ్యవహారాలను కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తోంది.
Published Date - 06:37 AM, Sat - 24 December 22