Scalp Health
-
#Life Style
Hair Tips : జుట్టు దువ్వుకునేందుకు కూడా ఓ సమయం ఉంటుందా..?
Hair Tips : జుట్టు సంరక్షణ కోసం, సరైన సమయంలో , సరైన మార్గంలో దువ్వుకోవడం చాలా ముఖ్యం. దువ్వెన వల్ల స్కాల్ప్ యొక్క రక్త ప్రసరణ పెరుగుతుంది, ఇది జుట్టు మూలాలకు మరింత పోషణను అందిస్తుంది. కానీ ఏ సమయంలో దువ్వుకోవాలో తెలుసుకుంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది..
Date : 01-10-2024 - 6:00 IST