SBI ATM
-
#Speed News
Telangana: నల్గొండ ఎటిఎంలో చోరీ.. 23 లక్షలు అపహరణ
నల్గొండ జిల్లాలో భారీ మొత్తంలో చోరీ జరిగింది. స్థానిక ఎస్బిఐ ఏటీఎం నుంచి 23 లక్షలు ఎత్తుకెళ్లారు దుండగులు.జిల్లాలోని ఎన్‌హెచ్ 65లో గల ఎస్‌బీఐ ఏటీఎంలో దొంగలు రూ.23 లక్షల నగదును అపహరించారు.
Date : 31-07-2023 - 6:25 IST