Savings Schemes
-
#Business
Senior Citizen Savings Scheme: ఇంట్లో కూర్చొనే నెలకు రూ. 20,000 వరకు సంపాదన.. ఎలాగంటే..?
పోస్టాఫీసు నిర్వహించే వివిధ పొదుపు పథకాలు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇందులో ఒకటి పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (Senior Citizen Savings Scheme). ఇది ముఖ్యంగా సీనియర్ సిటిజన్‌ల కోసం, ఇందులో పెట్టుబడిపై వార్షిక వడ్డీ 8 శాతం కంటే ఎక్కువ, అంటే బ్యాంక్ FD కంటే ఎక్కువ.
Date : 14-04-2024 - 10:00 IST