Save Tax
-
#India
Tax Saving: దర్జాగా ఆదాయపు పన్ను ఆదా చేసుకునే 5 మార్గాలివే..!
ఆదాయపు పన్నును ఆదా చేసేందుకు కొందరు అడ్డదారులు వెతుకుతూ ఉంటారు. ఈక్రమంలో తప్పులు చేస్తారు. దానికి తగిన జరిమానాలు చెల్లించుకుంటారు. అయితే మీరు చట్టపరమైన మార్గంలో కూడా ఆదాయపు పన్నును ఆదా చేసుకోవచ్చు.
Published Date - 07:00 PM, Sat - 14 January 23