Saudi Airport
-
#Telangana
Saudi Airport: సౌదీ ఎయిర్‌పోర్టులో తెలంగాణ వ్యక్తి మృతి.. మరణించిన మూడు వారాల తర్వాత వెలుగులోకి..!
సౌదీ విమానాశ్రయం (Saudi Airport)లో తెలంగాణకు చెందిన మహ్మద్ చాంద్ పాషా అనే వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ఆ వ్యక్తి మరో గంటలో స్వదేశానికి బయలుదేరాల్సి ఉండగా ఈ విషాదం చోటుచేసుకుంది.
Date : 22-03-2023 - 12:54 IST