Saudi
-
#Speed News
Delhi: మోడీతో సౌదీ ప్రధాని భేటీ
సౌదీ అరేబియా ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ ఈరోజు హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మూడు రోజుల పర్యటన కోసం ఢిల్లీకి వచ్చారు.
Date : 11-09-2023 - 9:35 IST -
#Sports
IPL: రిచ్చెస్ట్ క్రికెట్ లీగ్‌కు సౌదీ సన్నాహాలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచ క్రికెట్ స్వరూపాన్నే మార్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో లీగ్స్ పుట్టుకొచ్చాయంటే దానికి ఐపీఎల్లే కారణం. ఆ స్థాయిలో కాకున్నా దాదాపు ప్రతీ క్రికెట్ దేశంలో డొమెస్టిక్ క్రికెట్ లీగ్స్ బాగానే సక్సెస్ అయ్యాయి.
Date : 14-04-2023 - 9:34 IST -
#Speed News
Bus accident in Saudi Arabia : సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం…మంటలు చెలరేగి 20 మంది మృతి.
సౌదీ అరేబియాలో(Bus accident in Saudi Arabia) ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో వంతెనను ఢీకొట్టింది. వెంటనే బోల్తా పడింది. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మంది మరణించారు. మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. గాయపడిన క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. మంటల్లో బస్సు పూర్తిగా దగ్దమైందని సౌదీ అరేబియా […]
Date : 28-03-2023 - 5:55 IST