Satyender Jain
-
#India
Court Notice to ED : సత్యేందర్ జైన్ తీహార్ జైలు వీడియో ఎలా లీక్ అయ్యింది? ఈడీకి కోర్టు నోటిసులు..!!
ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న కేబినెట్ మంత్రి సత్యేందర్ జైన్ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియో ఎలా లీక్ అయ్యిందంటూ కోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఈ వీడియో లీక్ కు సంబంధించిన పూర్తి సమాచారం అందించాలని ఈడీని కోరింది. వీడియో లీక్ అయిన తర్వాత ఈడీ పై ధిక్కార చర్యలు తీసుకోవాలని సత్యేందర్ జైన్ తరపు న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. కోర్టులో ఆఫిడవిట్ ఇచ్చినప్పటికీ ఈడీ సీసీటీవీ వీడియోను లీక్ […]
Date : 20-11-2022 - 9:49 IST -
#Covid
Covid19: మర్చి 2020 తరువాత తొలిసారిగా కోవిడ్ పెషెంట్ లేని ఆసుప్రతి ఇదే…?
న్యూఢిల్లీ: మార్చి 2020లో కోవిడ్-19 మహమ్మారి ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా గురువారం ఢిల్లీలోని లోక్‌నాయక్ జై ప్రకాష్ హాస్పిటల్‌లో ఒక్క కరోనా రోగి కూడా లేరని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. కోవిడ్ -19 రోగులందరూ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని, కొత్త రోగి ఎవరూ చేరలేదని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. మూడవ దశలోని కోవిడ్-19 రోగులందరూ విజయవంతంగా ..LNJP హాస్పిటల్ లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారని ఆయన తెలిపారు. మార్చి […]
Date : 18-03-2022 - 8:11 IST