Satyapal Malik
-
#India
Satyapal Malik : జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కన్నుమూత
ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, మిత్రులు, విశేషంగా స్పందిస్తూ ఆయన సేవలను స్మరించుకుంటున్నారు. 1960వ దశకంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ పట్టణంలో విద్యార్థి నాయకుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన మాలిక్, అప్పటినుంచి సుమారు ఐదు దశాబ్దాల సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో క్రియాశీలంగా వ్యవహరించారు.
Date : 05-08-2025 - 2:16 IST -
#India
Satyapal Malik : బీజేపీ శవపేటికకు మహారాష్ట్ర చివరి మేకు అవుతుంది : సత్యపాల్ మాలిక్
ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సత్యపాల్ మాలిక్ (Satyapal Malik) మాట్లాడుతూ.. ‘‘బీజేపీ శవపేటికకు మహారాష్ట్ర చివరి మేకు అవుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు.
Date : 22-09-2024 - 7:04 IST -
#India
Satyapal Malik : మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ నివాసాల్లో సీబీఐ సోదాలు
Satyapal Malik CBI Raids : జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్(Satyapal Malik) సహా ఆయన సన్నిహితుల నివాసాల్లో కిరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు(Kiru Hydro Electric Project)కు చెందిన అవినీతి కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సోదాలు చేపట్టింది. గురువారం ఉదయం నుంచే దాదాపు 100 మంది సీబీఐ అధికారులు ఢిల్లీ(delhi) సహా 30 నగరాల్లో సోదాల్లో నిమగ్నమయ్యారు. ఢిల్లీలో ఆర్‌కే పురం, ఏషియన్ గేమ్స్ విలేజ్‌లో మాలిక్‌తో సంబంధం ఉన్న ప్రాంగణాలతో […]
Date : 22-02-2024 - 1:09 IST -
#Speed News
Satyapal Malik: మాజీ గవర్నర్ ఇంటితో సహా 30కి పైగా ప్రాంతాల్లో సీబీఐ దాడులు..!
దేశంలోనే అతిపెద్ద దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) గురువారం (ఫిబ్రవరి 22) జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ (Satyapal Malik) ఇంటితో సహా 30కి పైగా ప్రదేశాలపై దాడులు చేసింది.
Date : 22-02-2024 - 11:12 IST -
#India
Satyapal Vs Centre : సైనికుల శవాలపై 2019 ఎన్నికలకొచ్చారు.. సత్యపాల్ సంచలన కామెంట్స్
జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ (Satyapal Vs Centre) సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 22-05-2023 - 10:32 IST