Satwiksairaj Reddy
-
#Speed News
BWF: చరిత్ర సృష్టించిన అమలాపురం కుర్రాడు, భారత షట్లర్ సాత్విక్
అమలాపురం కుర్రాడు, భారత డబుల్స్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ చరిత్ర సృష్టించాడు. మహారాష్ట్రకు చెందిన తన సహచరుడు చిరాగ్ షెట్టితో కలిసి ప్రతిష్ఠాత్మక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్షిప్స్ లో సెమీఫైనల్ చేరుకుని కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకున్నాడు.
Published Date - 02:00 PM, Fri - 26 August 22