Saturn Bugs
-
#Devotional
Saturn Bugs: జాతకంలో శని దోషం పోవాలంటే ఏం చేయాలో తెలుసా?
ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, నష్టాలు అన్నవి సహజం. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో దురదృష్టం అన్నది ఏదో ఒక సమయంలో వెంటాడుతూనే ఉంటుంది. దురదృష్టానికి ముఖ్య కారణం శని దోషం అని చెప్పవచ్చు. ఒక వ్యక్తి జీవితంలో శని దేవుడు అశుభ స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే దురదృష్టం వెంటాడుతుంది. శని దేవుడి దయ లేకపోతే జీవితంలో విజయం సాదించలేడు. శని దేవుడు చాలా రకాల ఇబ్బందులకు గురి చేస్తాడు. శని దేవునికి ఇష్టమైన రంగు నలుపు. […]
Date : 18-03-2023 - 6:00 IST