Sarvadarshanam Tokens
-
#Speed News
Tirumala Tirupati Devasthanam: శ్రీవారి భక్తులకు శుభవార్త.. నేటి నుంచే సర్వదర్శనం టిక్కెట్లు
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఆఫ్ లైన్ సర్వదర్శనం కోసం శ్రీవారి భక్తులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆఫ్‌లైన్ సర్వదర్శనం టోకెన్లపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఈ క్రమంలో నేటి నుంచి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. చాలా కాలం తర్వాత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ విడుదల చేయడం విశేషం. కరోనా ఎఫెక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం పై […]
Published Date - 09:45 AM, Tue - 15 February 22