Saripoda Shanivaram Runtime
-
#Cinema
Nani : నాని సినిమాకు ఈ రన్ టైం సరిపోదా..?
Nani న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో వస్తున్న సినిమా సరిపోదా శనివారం. ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తుండగా సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. లాస్ట్ ఇయర్ దసరా, హాయ్ నాన్న రెండు బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న నాని ఈసారి కూడా ఆ హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు. నాని తో ఆల్రెడీ అంటే సుందరానికీ సినిమా చేసిన వివేక్ ఆత్రేయ (Vivek Athreya) ఈసారి […]
Published Date - 11:59 AM, Wed - 7 August 24