Sarath Babu Last Movie
-
#Cinema
Sarath Babu : శరత్ బాబు చివరి సినిమా ఇదే.. త్వరలోనే రిలీజ్.. అంతలోనే ఇలా..
తెలుగులో చివరిసారిగా వకీల్ సాబ్ సినిమాలో కనిపించారు. అయితే ఆయన నటించిన చివరి సినిమా మాత్రం ఇంకా రిలీజ్ అవ్వలేదు.
Published Date - 09:30 PM, Mon - 22 May 23