Sararam Crime
-
#India
Bihar Violence: ససారంలో ఉద్రిక్త పరిస్థితులు, ఓ ఇంట్లో పేలిన బాంబు, నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు
బీహార్ లో (Bihar Violence) హింసాకాండ కొనసాగుతోంది. రోహ్తాస్ జిల్లా ససారంలో, శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా జరిగిన వివాదంతో హింస తగ్గుముఖం పట్టడం లేదు. సోమవారం తెల్లవారుజామున ససారంలో మళ్లీ భారీ పేలుడు శబ్ధం వినిపించింది. సోమవారం తెల్లవారుజామున 4:30 గంటలకు ససారం సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోచి తోలాలో భారీ పేలుడు శబ్దం వినిపించింది. అనంతరం ఎస్‌ఎస్‌బీ జవాన్లను ఇక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. భారీ శబ్దం రావడంతో స్థానికులు […]
Date : 03-04-2023 - 10:19 IST