Sanp Chat
-
#Technology
Facebook : మెటా (ఇండియా) చీఫ్ అజిత్ మోహన్ రాజీనామా…స్నాప్ చాట్ లో చేరిక..!!
ఫేస్ బుక్ ఇండియా హెడ్ పదవికి రాజీనామా చేశారు అజిత్ మోహన్. రాజీనామా అనంతరం కీలక ప్రకటన చేశారు. తాను స్నాప్ చాట్ చేరబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈ పరిమాణంపై మెటాలోని గ్లోబల్ బిజినెస్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ నికోలా మెండెల్సన్ స్పందించారు. అజిత్ మోహన్ తాను కొత్త అవకాశాల కోసం మెటాలోని తన బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. గత నాలుగేళ్లుగా అజిత్ మోహన్ […]
Date : 04-11-2022 - 4:47 IST