Sanjay Pandith
-
#India
Pulwama Attack: దారుణం.. ఉగ్రదాడిలో సెక్యూరిటీ గార్డు మృతి
కశ్మీర్ లోయలోని పుల్వామా (Pulwama)లో ఉగ్రవాదులు మరోసారి హత్యకు పాల్పడ్డారు. ఆదివారం కాశ్మీరీ పండిట్ సంజయ్ శర్మపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. హుటాహుటిన సంజయ్ శర్మను సమీప ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Published Date - 01:50 PM, Sun - 26 February 23