Sandeep Kishan Interview
-
#Cinema
Sundeep Kishan : ఆ వ్యాధితో బాధపడుతున్న యంగ్ హీరో.. అభిమానుల్లో ఆందోళన
Sundeep Kishan : యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న తాజా చిత్రం "మజాకా". ఈ సినిమా గురించి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇటీవలి కాలంలో విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సందీప్, ఇప్పుడు ఈ సినిమాలో కూడా తన నటనతో మరోసారి అలరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే, ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో ఆసక్తికరమైన ఓ విషయం వెల్లడించాడు. సైనస్ సమస్యతో బాధపడుతున్నట్లు పేర్కొన్న సందీప్, తన ఆరోగ్య పరిస్థితిపై కూడా పలు వివరాలను పంచుకున్నారు.
Published Date - 01:57 PM, Fri - 21 February 25