Sand Shortage
-
#Andhra Pradesh
AP Free Sand : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ట్రాక్టర్లలో ఇసుకను తీసుకెళ్లేందుకు అనుమతి
AP Free Sand : పూర్వం, స్థానిక అవసరాల కోసం ఇసుకను తీసుకెళ్లేందుకు కేవలం ఎడ్ల బండ్లకు మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ, ఇప్పుడు ట్రాక్టర్లకు కూడా అనుమతినిచ్చారు. ఈ ఉత్తర్వులను రాష్ట్ర గవర్నర్ పేరుతో రాష్ట్ర గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా జారీ చేశారు. ఈ ఉత్తర్వుల్లో, స్థానిక అవసరాలకు మాత్రమే ట్రాక్టర్లలో ఇసుకను తీసుకెళ్లాలని స్పష్టం చేశారు.
Published Date - 10:21 AM, Sat - 19 October 24